శనీశ్వర దేవాలయంలో శని త్రయోదశి పూజలు

50చూసినవారు
శనీశ్వర దేవాలయంలో శని త్రయోదశి పూజలు
నారాయణపేట పట్టణంలోని శనీశ్వర స్వామి దేవాలయంలో శనివారం శనిత్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి మూలవిరాట్ విగ్రహనికి తిల తైలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకొని నీలి రంగు పుష్పమాలలతో పాటు నల్లటి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బిజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్