ఉండవల్లి: మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన

58చూసినవారు
ఉండవల్లి: మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన
మత్తు పదార్థాలతో ఆరోగ్యం నాశనమవుతుందని కళాకారులు తెలిపారు. డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగంపై కళాజాత బృందం సభ్యులు ప్రసాద్, రమాదేవి, రాహుల్, స్వామి తమ ఆటపాటలు, మాటలతో ఉండవల్లి మండలం ప్రగటూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధికారులు, పెద్దలు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్