జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

72చూసినవారు
వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం సముదాయ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తితో కలిసి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్