వనపర్తి జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో గురువారం వయోజన విద్యపై సమీక్ష నిర్వహించారు. 15 సం. పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యు ఇండియా లిటరసీ ప్రోగ్రాంను నిర్వహిస్తుందని, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు వాలంటీర్లను, నిరక్షరాస్యులను, విద్యావంతులు తమకుటుంబంలో, తమ చుట్టూ ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి 100% అక్షాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.