వనపర్తి: స్కాలర్షిప్ లను విడుదల చేయండి.. ఏఐఎస్ఎఫ్

67చూసినవారు
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వనపర్తి జిల్లాలో బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు, రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్