గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల.. అయ్యప్ప మాలలో రామ్‌చరణ్ (వీడియో)

1528చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల ఈవెంట్ లక్నోలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. టీజర్ లాంచ్ వేడుకకు రామ్ చరణ్ హాజరయ్యారు. అక్కడ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్