చీతాతోనే గేమ్సా.. దెబ్బకు దిమ్మతిరిగింది!

62చూసినవారు
కుక్క, పిల్లి వంటి జంతువులను పెంచుకోవటం సాధారణం. కొన్ని దేశాల్లో పులి, చిరుత, సింహం వంటి క్రూర మృగాలను కూడా పెంచుకుంటారు. అయితే ఓ పెంపుడు చిరుత తల నిమరబోతే ఏం చేసిందో తెలుసా? సోఫాలో ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య చీతా కూర్చుని ఉంది. వారిలో ఓ వ్యక్తి ఆ చీతా తలను నిమిరే ప్రయత్నం చేయగా.. అది తన పంజాతో అతడి చెంపపై కొట్టింది. ఆ దెబ్బకు అతడు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్