చిన్నారిని దత్తత తీసుకొని కిక్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ గా తీర్చిదిద్దిన ట్రాన్స్ జెండర్

60చూసినవారు
చిన్నారిని దత్తత తీసుకొని కిక్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ గా తీర్చిదిద్దిన ట్రాన్స్ జెండర్
కర్ణాటకలోని మైసూరుకు చెందిన షబానా అనే ట్రాన్స్ జెండర్ మహిళ 20 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్న పాపను కిక్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ గా తీర్చిదిద్దింది. గతంలో యాచకురాలిగా జీవించిన షబానా, తాను పోగు చేసిన చిల్లర నాణేలతో దత్త పుత్రిక ఫాతిమాను 12 ఏళ్ల వయసులో అకాడమీలో చేర్చారు. ఫాతిమా ఇటీవల కర్ణాటక స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. ఆమె జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొత్తం 23 పతకాలు పొందింది.

సంబంధిత పోస్ట్