ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా ప్రథమ స్థానంలో నిలిచిన భారత్: నేచర్ జర్నల్‌ అధ్యయనం

58చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా ప్రథమ స్థానంలో నిలిచిన భారత్: నేచర్ జర్నల్‌ అధ్యయనం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా భారత్ నిలిచిందని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది. దేశంలో ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 0.12 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొంది. ఇక ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య ఉద్గార దేశంగా నైజీరియా, మూడో దేశంగా ఇండోనేషియా ఉన్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. తర్వాతి స్థానాల్లో చైనా, పాకిస్థాన్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్