అడవిలో సంచరించే ఏనుగులు చాలాసార్లు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వస్తుంటాయి. ఇలా జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చే ఏనుగులను తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. వాటి వివరాలు ఇలా..
మొదటి పద్ధతి: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం.
రెండో పద్ధతి: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం.