గ్యాస్ లీక్.. 8 మంది విద్యార్థులకు అస్వస్థత

63చూసినవారు
గ్యాస్ లీక్.. 8 మంది విద్యార్థులకు అస్వస్థత
కేరళలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ర్ణాటక నుంచి కేరళలోని ఎర్నాకులం వెళ్తున్న ట్యాంకర్ లారీ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైంది. రామాపురంలో ఆ ట్యాంకర్‌ను నిలుపడంతో ఆ ప్రాంతంలోని నర్సింగ్‌ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో పరియారం మెడికల్ కాలేజీ ఆసుప్రతి, పజయంగడి ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్