ముస్లిం సమాజంలో స్పృహ తీసుకొచ్చిన నేత గద్దర్: కోదండరామ్

70చూసినవారు
ముస్లిం సమాజంలో స్పృహ తీసుకొచ్చిన నేత గద్దర్: కోదండరామ్
HYDలో మత ఘర్షణలు తారా స్థాయికి చేరిన సందర్భంలో ముస్లిం సమాజంలో స్పృహ తీసుకొచ్చిన నేత గద్దర్ అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో జరిగిన ప్రజాయుద్దనౌక గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. ఆ సమయంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని గద్దర్ బ్రతిమిలాడారని చెప్పారు. గద్దర్, జహీర్ అలీ ఖాన్ నమ్మిన విలువ కోసం చివరి వరకు నిలబడ్డారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్