జైల్లో బన్నీ.. సాధారణ ఖైదీలాగ నేలపైనే నిద్ర!

82చూసినవారు
జైల్లో బన్నీ.. సాధారణ ఖైదీలాగ నేలపైనే నిద్ర!
నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ శుక్రవారం రాత్రి జైలులోనే ఉన్నారు. ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్‌ క్లాస్-1కు ఆయనను తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే. ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి.

సంబంధిత పోస్ట్