కన్నీళ్లు దిగమింగుకుంటున్న గిల్.. వీడియో వైరల్

63చూసినవారు
సెంచరీలు, ఆఫ్ సెంచరీలు చేసినప్పుడు ఆకాశమే హద్దుగా సెలబ్రేషన్స్ చేసుకునే శుభ్‌మన్ గిల్ ఈసారి అలా కనిపించలేదు. ఇవాళ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్ సెలబ్రేషన్స్‌కి దూరమయ్యాడు. కనీసం గిల్ ముఖంపై చిరునవ్వు కూడా లేదు. భావోద్వేగంతో కన్నీటిని ఆపుకుంటూ ఆకాశం వైపు తల ఎత్తాడు. కాగా ఈ ఇన్నింగ్స్ గిల్‌కు ఎంత ప్రత్యేకమో అతడిని చూస్తే తెలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గిల్ 147 బంతుల్లో 104 పరుగులు చేసి ఔటయ్యాడు.

సంబంధిత పోస్ట్