చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్‌

75చూసినవారు
చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్‌
కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో తనకు క్లీన్‌చిట్‌ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. "నాపై ఆరోపణలు చేసిన వారికి సీబీఐ ఛార్జ్‌షీట్‌ చెంపపెట్టు. విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా. నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణల విచారణకు సిద్ధమా? చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా? బాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలి." అని కాకాణి స‌వాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్