బాలికను కొట్టి చంపిన సవతితల్లి (వీడియో)

312525చూసినవారు
యూపీలోని కాన్పూర్‌ సమీపంలో జరిగిన అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఔరయ్యా పోలీస్ స్టేషన్ పరిధి బిల్హౌర్ గ్రామంలో 9 ఏళ్ల బాలికను సవతి తల్లి ఫర్జానా కనికరం లేకుండా కొట్టింది. గడ్డిలో గాయాలతో పడి ఉన్న బాలికను తండ్రి అనిస్ బయటకు తీశాడు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలికను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్