బస్సు నుంచి పడిపోయిన అమ్మాయి (వీడియో)

53చూసినవారు
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా నిడమంగళం సమీపంలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. కృష్ణపురానికి చెందిన మహాలింగం కుమార్తె సుగంధి (13) మున్నవళకోట్టై ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. స్కూలు నుంచి ప్రభుత్వ బస్సులో ఆమె ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో బస్సు నుంచి జారి రోడ్డుపై పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్