దొంగ నోట్లను అరికట్టేందుకు జపాన్ ఉపయోగిస్తున్న టెక్నాలజీపై ప్రశంసలొస్తున్నాయి. అధునాతన 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీని కలిగి ఉన్న కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పేపర్ కరెన్సీలో ఇలాంటి హోలోగ్రామ్ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే తొలిసారి. 10,000 యెన్, 5,000 & 1,000 యెన్ నోట్లలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, నగదు లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి