చెరకు మెషీన్‌లో ఇరుక్కున్న బాలిక చేయి (వీడియో)

565చూసినవారు
తమిళనాడులోని సేలంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెరకు జ్యూసర్ వద్దకు ఓ బాలిక తండ్రితో పాటు వెళ్లింది. నిర్వాహకులు చెరకు మెషీన్ నుంచి జ్యూస్ తీయడం గమనించింది. పొరపాటుగా చెరకు మెషీన్‌లో బాలిక చేయి పెట్టింది. దీంతో ఆమె చేయి అందులో చిక్కుకుని నలిగిపోయింది. బాధతో బాలిక కేకలు వేసింది. వెంటనే అక్కడి వారు అప్రమత్తమై ఆమెను కాపాడారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్