లిథువేనియా అధ్యక్షుడిగా గిటానాస్ నౌసెడా

71చూసినవారు
లిథువేనియా అధ్యక్షుడిగా గిటానాస్ నౌసెడా
లిథువేనియా అధ్యక్షుడిగా గిటానాస్ నౌసెడా తిరిగి ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ఆయన 76 శాతం ఓట్లను గెలుచుకున్నారు. ఆయన ప్రత్యర్థి ఇంగ్రిడా సిమోనైట్ తన ఓటమిని అంగీకరించారు. గిటానాస్ నౌసెడాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అభినందనలు తెలిపారు. భారతదేశం, లిథువేనియా మధ్య సన్నిహిత సహకారాన్ని, మరింత కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మోడీ చెప్పారు.

సంబంధిత పోస్ట్