బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వండి: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

68చూసినవారు
బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వండి: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
TG: తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌ లో శనివారం బుక్‌ ఫెయిర్‌ను సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు.  ‘‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. మానవ నాగరికత వర్ధిల్లినంతకాలం పుస్తకాలు ఉంటాయి. పెద్దలు అందరూ యువతను పుస్తకాల వైపు ప్రోత్సహించాలి’’ అని గవర్నర్‌ సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్