కాలుష్య నగరాల వివరాలు ఇవ్వండి: సుప్రీంకోర్టు

82చూసినవారు
కాలుష్య నగరాల వివరాలు ఇవ్వండి: సుప్రీంకోర్టు
దేశంలోని అత్యంత కాలుష్య నగరాల లిస్ట్‌‌ను అందజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కాలుష్యం ‘పాన్‌‌ ఇండియా’ సమస్య అని, ఢిల్లీ ఎన్‌‌సీఆర్‌‌‌‌లో గాలి నాణ్యతకు సంబంధించిన సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తున్న కమిషన్‌‌ ఫర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్‌‌ (CAQM) తరహాలో అన్ని రాష్ట్రాలకు కూడా ఇలాంటి యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్