మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

73చూసినవారు
మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ
దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరో గ్యారంటీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లోని పురులియా పబ్లిక్ మీటింగ్ లోసంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పుడు చెబుతున్నా. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. మోదీ మరో గ్యారంటీ ఇస్తున్నారు. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతిపరులు తమ పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది' అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్