కొండపై బ్యాక్ ఫ్లిప్ చేసి లోయలో పడ్డాడు (వీడియో)

56చూసినవారు
సరదాగా కొండపై నుంచి బ్యాక్ ఫ్లిప్ చేసిన ఓ యువకుడు అదుపుతప్పి లోయలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమాని అందరూ ఫ్యామస్ అయిపోడానికి ఎంతో ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు కూడా తాను ఫ్యామస్ అవ్వాలని కొండపై బ్యాక్ ఫ్లిప్ చేశాడు. దీంతో అదుపుతప్పి కింద లోయలో పడిపోయాడు. అతడిని ఫ్రెండ్స్ రక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్