EAPCETలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన ప్రణీత

63చూసినవారు
తెలంగాణలో ఈఏపిసెట్ లో అన్నమయ్య జిల్లా మదనపల్లె విద్యార్థిని ఆలూరి ప్రణీత స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ.. గుండె వైద్య నిపుణులు కావాలనేది తన ఆశయం అని చెప్పారు. పట్టుదలతో సాధిస్తే.. అనుకున్నది నెరవేరుతుందని ప్రణీత రుజువు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్