ఆకట్టుకుంటున్న 'బచ్చల మల్లి' గ్లింప్స్

71చూసినవారు
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 'బచ్చల మల్లి' సినిమా నుంచి గ్లింప్స్ వీడియో విడుదలైంది. నరేశ్ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌లో 'ఎవడికోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. సుబ్బు మంగాదేవి తెరకెక్కిస్తున్నఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబరులో థియేటర్లలో రానుంది.

ట్యాగ్స్ :