‘రాజాసాబ్‌’ ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ వచ్చేసింది

78చూసినవారు
ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాజా సాబ్‌’. ఈవాళ ఈ మూవీ నుంచి ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియోను విడుదలైంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ ఓ క్లాస్‌లుక్‌లో కనిపించారు. హారర్‌, రొమాంటిక్‌, కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 10, 2025న విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్