రేపు ‘రామం రాఘవం’ గ్లింప్స్ రిలీజ్

51చూసినవారు
రేపు ‘రామం రాఘవం’ గ్లింప్స్ రిలీజ్
న‌టుడు సముద్రఖని ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘రామం రాఘవం‘. ఈ సినిమాతో న‌టుడు ధనరాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానరుపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో వ‌స్తున్న ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ప్రేమికుల రోజు కానుక‌గా బుధవారం ఉద‌యం 11.11 గంట‌ల‌కు అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్