ఎండలోకి వెళ్లొచ్చి చల్లని నీళ్లు తాగుతున్నారా?

58చూసినవారు
ఎండలోకి వెళ్లొచ్చి చల్లని నీళ్లు తాగుతున్నారా?
ఎండలోకి వెళ్లొచ్చి చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఐస్ వాటర్ తాగకూడదు. అలా చేస్తే చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకున్నప్పుడు గోరువెచ్చని నీటిని కాస్త నెమ్మదిగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. బాడీలో హీట్‌ను తగ్గించుకునేందుకు ఒకవేళ వెంటనే స్నానం చేస్తే అరగంట ఆగి చేయాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్