విద్యుత్‌ కాంతుల్లో గోల్కొండ కోట

63చూసినవారు
విద్యుత్‌ కాంతుల్లో గోల్కొండ కోట
HYD: ఎల్లుండి (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు గోల్కొండ కోట ముస్తాబైంది. గోల్కొండ కోటలో ఘనంగా విద్యుత్‌ దీపాల అలంకరణ చేశారు. తివర్ణ పతాకాన్ని ప్రతిబింభించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేదీప్యమానంగా వెలిగేలా ముస్తాబు చేశారు. విద్యుత్‌ కాంతులతో గోల్కొండ కోట మెరుస్తుంది.

సంబంధిత పోస్ట్