GOLD EFFECT: భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు

17826చూసినవారు
GOLD EFFECT: భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్‌పై భారం పడుతోంది. దీంతో గత 8 నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50% పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. బంగారం, వెండితో తయారుచేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువస్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలామంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్