బంగారు ఆభరణాలకు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదా?

61చూసినవారు
బంగారు ఆభరణాలకు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదా?
బంగారం ధరలు మండిపోతున్నాయి. ఇది చాలదనట్లుగా దుకాణదారులు జీఎస్టీ ఛార్జీలతో మరింత భారం మోపుతున్నారు. నగల కొనుగోలు చేసేటప్పుడు నగలపై 3% GST మరియు పనికి 5% GST ఛార్జ్ చేస్తారు. అయితే మనం కొనుగోలు చేసే చిన్న ఆభరణాలకు మిశ్రమ సరఫరా ప్రకారం కమిషన్‌పై 5% GST చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని దుకాణదారునికి తెలపండి. ఇక పై 5% GST చెల్లించకుండానే ఆభరణాలను కొనుగోలు చేయండి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్