నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం

81చూసినవారు
నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం
జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రతి ఏడాది మే 16న దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. తొలిసారిగా 2010లో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి ఏటా డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు.

సంబంధిత పోస్ట్