ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఎయిర్
ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) 828 పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేయాల్సి ఉంటుంది. అర్హతలు, వయోపరిమితి, ఫీజు మొదలైన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.