క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మళ్ళీ బ్యాట్ పట్టనున్న యువీ

593చూసినవారు
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మళ్ళీ బ్యాట్ పట్టనున్న యువీ
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిమానులకు శుభవార్త. యువీ త్వరలోనే మళ్లీ బ్యాట్‌ పట్టి అభిమానుల్ని అలరించనున్నాడు. లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ-2024లో భాగంగా న్యూయార్క్‌ సూపర్‌స్టార్‌ స్ట్రైకర్స్‌ తరపున బరిలోకి దిగనున్నాడు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ యువీని తమ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. శ్రీలంకలోని కాండీ వేదికగా ప్రారంభమయ్యే ఈ టోర్నీని మార్చి 7-18 వరకు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్