ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

56చూసినవారు
ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యాహ్నం జరగబోయే హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని తెలిపింది. ఉప్పల్ వేదికగా కాసేపట్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే 17 పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్తుంది. అదే సమయంలో రాత్రి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో రాజస్థాన్ ఓడితే ఇదే ప్లేస్ ఖరారవుతుంది.

సంబంధిత పోస్ట్