నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌

84చూసినవారు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్‌డ్‌ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగాయి. త్వరలోనే ఈ పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్