గుడ్‌ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

71చూసినవారు
గుడ్‌ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ తేదీ వరకూ చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వడ్డీని లెక్కించే విధానం సెటిల్‌మెంట్ జరిగిన నెల 24 వరకు మాత్రమే అమలులో ఉంది. ఖాతాదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఫిర్యాదులు రావడంతో నేటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్