గుడ్ న్యూస్.. వారంలో జాబ్ క్యాలెండర్?

67చూసినవారు
గుడ్ న్యూస్.. వారంలో జాబ్ క్యాలెండర్?
AP: నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. పాత, కొత్త నోటిఫికేషన్లు కలిపి దాదాపు 3 వేల పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీలను నింపనుంది. అటు యూనివర్సిటీలు, RGUKTAల్లోని 3 వేల పోస్టులకు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీకి త్వరలో నోటిఫికేషన్ రానున్నట్లు తెలిసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్