గుడ్ న్యూస్.. విద్యార్థులకు తగ్గనున్న బ్యాగుల మోత!

1029చూసినవారు
గుడ్ న్యూస్.. విద్యార్థులకు తగ్గనున్న బ్యాగుల మోత!
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బరువైన స్కూల్ బ్యాగులను భుజాలపై మోయలేక ఇబ్బంది పడుతున్నారని వస్తున్న ఆందోళనలపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాల పేపర్ మందం చదరపు మీటరుకు 90 గ్రాముల నుంచి 70 గ్రాములకు తగ్గించాలని నిర్ణయించింది. ఫలితంగా పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతానికి తగ్గి స్కూల్ బ్యాగ్‌ల బరువు తేలికవుతుంది.

సంబంధిత పోస్ట్