కాలు లేకున్నా కూలికి వెళ్తున్నాడు (వీడియో)

4245చూసినవారు
అన్ని అవయవాలు ఉన్నప్పటికీ చాలా మంది కష్టపడడానికి ఇష్టపడరు. అయితే ఓ వ్యక్తి మాత్రం అందరికీ స్ఫూర్తి ఇస్తున్నాడు. తనకు ఓ కాలు లేకున్నా, కూలి పనులకు వెళ్తున్నాడు. తలపై కంకర గిన్నె మోస్తూ తన జీవనపోరాటం కొనసాగిస్తున్నాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో అందరూ ఏదో ఒక పని చేసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్