గుడ్ న్యూస్: ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం

74చూసినవారు
గుడ్ న్యూస్: ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న HIV/AIDS వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన 'Lenacapavir'కు USFDA అనుమతి ఇచ్చింది. మూడేళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న టాంజానియా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఆరు నెలలకు ఒకసారి తీసుకోవాల్సిన ఈ టీకా ధర సామాన్యులకు అందుబాటులో ఉండదన్న ఆందోళన నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్