ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవాళ్లకు మంచి ఆఫర్

67చూసినవారు
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవాళ్లకు మంచి ఆఫర్
ప్రముఖ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవను ప్రారంభించింది. దాని పేరు superFD. దీని ద్వారా యూపీఐ చెల్లింపులను అందిస్తుంది. ఈ FDలో రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనిపై 9.5% వడ్డీని అందిస్తుంది. ఇంకా రూ. 5 లక్షల వరకు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి బీమా ఉంటుంది. దీని కోసం super.money యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, డిపాజిట్ చేసుకొవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్