విజయేంద్ర ప్రసాద్‌ మాటలకు భావోద్వేగానికి గురయ్యా: పూరీ జగన్నాథ్‌ (వీడియో)

77చూసినవారు
‘‘నా సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ నాకు కాల్ చేసి ‘నాకో సాయం చేస్తారా?’ అని అడిగారు.‘తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా?’ అని అడిగారు. ‘మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్‌ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా." అని డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్