గొట్టిపాటి రవికుమార్ పొలిటికల్ ప్రస్థానమిదే

85చూసినవారు
గొట్టిపాటి రవికుమార్ పొలిటికల్ ప్రస్థానమిదే
గొట్టిపాటి రవికుమార్ పొలిటికల్ ప్రస్థానమిదే
* 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ. మార్టూరు ఎమ్మెల్యేగా ఎన్నిక
* 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపు
* 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
* 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం
* 2024లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపు. కేబినెట్లో చోటు

సంబంధిత పోస్ట్