ఎటువంటి రాత పరీక్ష లేకుండానే భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

78చూసినవారు
ఎటువంటి రాత పరీక్ష లేకుండానే భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా కర్ణాటకలోని కలబురగిలోని ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఏడాది పాటు మొత్తం 22 స్థానాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆగస్టు 28 లోగా esic.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొఫెసర్లకు నెలకు రూ.211,878.. అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.140,894 జీతం చెల్లిస్తారు.

సంబంధిత పోస్ట్