శిక్షణ లేకుండానే పియానో వాయించిన గ్రహంబెల్‌

62చూసినవారు
శిక్షణ లేకుండానే పియానో వాయించిన గ్రహంబెల్‌
అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ 1847, మార్చి 3వ తేదీన స్కాట్‌లాండ్‌లోని ఎడింబర్గ్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే ప్రకృతిలోని వింతలపై ఉత్సుకత చూపించేవాడు. వృక్ష సంబంధిత నమూనాలను సేకరించి ప్రయోగాలు చేసేవాడు. ఇంకా కళలు, కవిత్వం, సంగీతమన్నా బోలెడు ఇష్టం. ఎలాంటి ప్రాథమిక శిక్షణా లేకుండానే పియానోను చక్కగా వాయించేవాడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌లాంటి ప్రదర్శనలతో ఇంటికి వచ్చిన అతిథులను సంతోషపెట్టేవాడు.

సంబంధిత పోస్ట్