బామ్మ కండలు చూసి మనవడికి షాక్.. మతి పోగొడుతున్న Video

2260చూసినవారు
ఇటీవల ఓ వృద్ధురాలు మనవడితో సమానంగా కండలు ప్రదర్శించిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ తెలీయకపోయినా.. వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో తొలుత ఓ యువకుడు తన కండలు ప్రదర్శిస్తాడు. జిమ్ బాడీ ఇదేనంటూ బిల్డప్ ఇస్తాడు. దీంతో అక్కడే ఉన్న బామ్మ తానేమీ తీసుపోను అన్నట్టుగా తన దేహదారుఢ్యాన్ని ప్రదర్శించింది. చివరికి బామ్మను చూసి షాకైపోవడం యువకుడి వంతైంది.