గ్రూపు-1 అదనపు ఖాళీలు 70!

63చూసినవారు
గ్రూపు-1 అదనపు ఖాళీలు 70!
తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలోని 508 ఖాళీలకు అదనంగా మరో 70 పోస్టులను చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖలు వాటిని ఆర్థిక శాఖకు సమర్పించినట్లు సమాచారం. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించి గ్రూపు-1 నోటిఫికేషన్‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్