పక్షులకు ఆవాసాలు కల్పించాలి

61చూసినవారు
పక్షులకు ఆవాసాలు కల్పించాలి
పక్షులు సంతానోత్పత్తి కోసం వలసలు వెళుతుంటాయి. అయితే అన్ని పక్షులు గుడ్లు పొదగడానికే రావు. కొన్ని తమ పూర్వపు తరాల నుంచి వచ్చిన జన్యు లక్షణాల కారణంగా కూడా వలస వస్తుంటాయి. సెల్‌టవర్లు, ఎత్తైన భవనాలు వీటి గమనానికి ఆటంకంగా మారుతున్నాయి. ఇక పక్షులు వలసరావడం లేదంటే దానర్థం.. వాటికి అనువైన ఆవాసాలు ఇక్కడ లేవని. అలా వాటికి అనువైన ఆవాసాలని మనం కల్పించలేకపోతే.. కొన్ని రకాల పక్షులు తమ ఉనికిని కోల్పోతాయి.

సంబంధిత పోస్ట్